balu

1.7557070639412244,-2.186279296875016

పుట్టినచోటే ఆగదు చినుకు ... అడుగెట్టిన చోటే ఆగదు బ్రతుకు .... ఎందుకు పుటకో .. ఎందుకు చావో ... చచ్చేలోగా గమ్యం వెతుకు ... అది చేరేవరకు తప్పక బ్రతుకు.. తల ఎత్తుకు బ్రతుకు ... తల ఎత్తుకు బ్రతుకు ... The one word that best describes me is 'bold'... I don't argue with hypocrites ... I am yet to learn sugarcoating my frankness... I don't wear a smiling mask and I smile only when I am really amused.. I am silent when I am thinking... గెలిచేవరకూ ఓడిపోగలిగే సత్తా ఉన్నప్పుడు కోరుకున్నవాటికన్నా కోల్పోయినవే ఎక్కువుండటం పెద్ద సమస్యేంకాదని నమ్ముతాన్నేను. .. ఎన్ని కొమ్మలు నరికినా ఎదిగే చెట్టు నా ఆదర్శం. ఎన్నిసార్లు క్రిందపడినా ఎగిరే కెరటం నా దైవం. ఎదురీత నా మతం. ఎదురెళ్ళటం నా నైజం. మిన్ను విరిగి మీద పడినా, ప్రపంచమంతా ఎదురు నిలిచినా, పీక తెగి క్రింద పడినా.. నమ్మిన దానికోసం నిలుచునే ఉంటాన్నేను. మనో దౌర్బల్యం అస్సలు నచ్చదు నాకు.. I believe in transparency. I play lot of chess and all outdoor games besting many. I like interacting with new people but hesitate to make new friends, not many do mean it... ముగ్గురు మరుగుజ్జులకన్నా పొడుగ్గా ఉండటం కన్నా, పదిమంది పొడగరులకన్నా పొట్టిగా ఉండటం నాకిష్టం. I admire psychology and philosophy. I adore people who made great sacrifices for the benefit of mankind, and also those who silently make little contributions to their fellow-humans without expecting anything in return. I am a kind of "half-of-me-party-hard-in-crowds-n-the-other-half-loves-reading-books-on-a-lonely-beach" person.